నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇప్పటి వరకు 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. అలాగే చేవెళ్ల ఆస్పత్రిలో మృతుల పోస్టుమార్టం కోసం గాంధీ, ఉస్మానియా నుంచి ఫోరెన్సిక్ నిపుణులతో 12 మంది వైద్య బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. […]
The post బస్సు ప్రమాదం..పోస్టుమార్టం పూర్తి.. స్వగ్రామాలకు మృతదేహాల తరలింపు appeared first on Navatelangana.
Leave A Comment