నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రోడ్డు ప్రమాదంపై విచారణకు ఆదేశించామన్నారు. మృతుల కుంటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. క్షతగాత్రులకు అవసరమైన, మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. 72 మంది ప్రయాణికులతో […]
The post బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించాం: మంత్రి పొన్నం ప్రభాకర్ appeared first on Navatelangana.
Leave A Comment