• Login / Register
  • Site Logo

    బస్సు ప్యాసింజర్ కు గాయాలు

    Rss వార్తలు

    వతెలంగాణ-రామన్నపేటసడన్ బ్రేక్ వేయడం వల్ల బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్యాసింజర్ కు గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వలిగొండ మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన యశోద తన బాబాయ్ మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలకు రామన్నపేట మండలంలోని దుబ్బాక  గ్రామానికి వెళ్లడానికి వలిగొండ మండల కేంద్రంలో నల్లగొండ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఎక్కింది. వలిగొండ మండల శివారులో బస్ కు ఒక కారు ఆకస్మికంగా ఎదురు రావడంతో  బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ […]

    The post బస్సు ప్యాసింజర్ కు గాయాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment