• Login / Register
  • Site Logo

    బస్సును ఢీకొన్న టిప్పర్.. 20కి చేరిన మృతుల సంఖ్య

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగేఅవకాశం ఉంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు […]

    The post బస్సును ఢీకొన్న టిప్పర్‌.. 20కి చేరిన మృతుల సంఖ్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment