• Login / Register
  • Site Logo

    బస్సును ఢీకొన్న టిప్పర్..స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.

    The post బస్సును ఢీకొన్న టిప్పర్‌..స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment