నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది.
The post బస్సును ఢీకొన్న టిప్పర్..కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు appeared first on Navatelangana.
Leave A Comment