నవతెలంగాణ – జుక్కల్జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చురుకుగా కొనసాగుతున్నాయి. బస్వాపూర్ గ్రామానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. బస్వాపూర్ గ్రామానికి 31 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. వారికి బస్వాపూర్ గ్రామ ప్రజల తరఫున గ్రామ సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్ గొండ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం 31 ఇందిరమ్మ […]
The post బస్వాపూర్ లో చురుకుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు appeared first on Navatelangana.
Leave A Comment