ఎవరైనా ఎవరికైనా బహుమతి ఇవ్వాలని అనుకుంటే ఎదుటివారు ఇష్టపడే వస్తువునో లేదా ఇచ్చేవారి ఇష్టం మేరకో ఏదో ఒకటి ఇస్తారు. అయితే బెంగళూరుకు చెందిన ఈ యువకుడు మాత్రం కనపడిన వారికల్లా తాను రాసిన రచనలనే బహుమతిగా ఇస్తున్నాడు. ఎవరికి బహుమతి ఇవ్వాలని అనుకుంటాడో వాళ్ళ గురించే కథ రాసి, దాన్నే ప్రజెంట్ చేస్తున్నాడు. ఇచ్చిన తర్వాత అది వారికి నచ్చిందో లేదో తెలుసు కోవడానికి ముఖకవళికలనూ గమనిస్తుంటాడు ఈ ‘మిస్టర్ రైటర్’. ఒక విధంగా ముఖకవళికలు […]
The post బస్కింగ్ రైటర్ appeared first on Navatelangana.
Leave A Comment