• Login / Register
  • Site Logo

    బలూచిస్థాన్లో ఘర్షణ.. 193 మంది మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో 40 గంటలపాటు జరిగిన ఘర్షణల్లో 193 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 145 మంది BLA రెబల్స్, 17 మంది పోలీసులు, 31 మంది పౌరులు ఉన్నారు. క్వెట్టా సహా 12 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ విస్తీర్ణంలో 42 శాతం ఉన్న బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం కోరుతూ కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి.

    The post బలూచిస్థాన్‌లో ఘర్షణ.. 193 మంది మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment