కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఉద్దేశించి ”ఎన్డీయేలో చేరండి నిధులు పెంచుతాం”.. అంటున్నారు కేంద్రమంత్రి రాందాస్ అథావలే. ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య కాదు. అవివేకమూ అనాలోచి తమైన తొందరపాటు మాత్రమే కూడా కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి ఆలోచనా ధోరణికి అద్దం పట్టే బహిరంగ ప్రకటన. భారత రాజ్యాంగ స్ఫూర్తిపై, సమాఖ్య వ్యవస్థ పునాదులపై నేరుగా చేసిన దాడి. అదే సమయంలో కేరళ ప్రజలకు ఇది ఒక బెదిరింపు కూడా. త్వరలో ఆ రాష్ట్ర శాసనసభకు […]
The post బరితెగింపు! appeared first on Navatelangana.
Leave A Comment