• Login / Register
  • Site Logo

    బతుకు దివిటీలు

    Rss వార్తలు

    అమ్మలను మించినఅమ్మలు కదా వాళ్ళుపొత్తిళ్ళలోని పసిబిడ్డల్లారోగుల్ని కాపాడే తల్లులు కదా వాళ్ళుబతుకు గాయాల్ని పంటి బిగువున అదిమి పెట్టినవ్వులు పూసే పువ్వులు కదా వాళ్ళుమనిషిని మానవత్వంతో చూడడమే తప్పకులాన్నో మతాన్నో వెదికిద్వేషం చిమ్మని సిసలు మనుషులు కదా వాళ్ళుపొద్దున్నే మల మూత్రాలు సహా దేహాన్ని శుభ్రపరచిమల్లెపువ్వు లాంటి పడక మీద చేర్చేఆత్మ బంధువులు కదా వాళ్ళురసి కారే పుండ్లైనా, రక్తమోడే గాయాలైనా, ఆపరేషన్‌ కుట్లైనాచీదరించక మలాము పూసే మహిమాన్వితులు కదా వాళ్ళునిదురన్నది మరచి ఎంత రాత్రైనాకనిపెట్టుకు కాసే […]

    The post బతుకు దివిటీలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment