నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాబోయే బడ్జెట్‌లో పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఈహెచ్‌ఎస్, పెండింగ్ బిల్లులతో పాటు, ఒపీఎస్ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం కోరింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలో ఆ సంఘం నాయకులు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను కలిసి వినతిపత్రం సమర్పించారు. సుల్తానియాను కలిసిన వారిలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.హుస్సేనీ ముజీబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్, క్లాస్ […]
The post బడ్జెట్ కేటాయించండి ఆర్థికశాఖ కార్యదర్శికి టీఎన్జీవోస్ వినతి appeared first on Navatelangana.
Leave A Comment