ఎన్.పి.ఆర్.డి 16వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణలో వక్తలు..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం,స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్స్ సాధన కోసం పోరాటలు ఉదృతం చేస్తామని,ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసంఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం సంఘం కార్యాలయం వద్ద ఎన్ పి ఆర్ డి 16వ ఆవిర్భావ దినోత్సవంసందర్బంగా జెండా ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ చేశారు. ఈ సందర్బంగా ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర అధ్యక్ష లు కె వెంకట్ […]
The post బడ్జెట్లో వికలాంగులకు నిధులు పెంచాలి appeared first on Navatelangana.
Leave A Comment