నటుడు అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ దృవ సర్జా ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని ఈనెల 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ […]
The post బంధాల విలువను చాటి చెప్పే చిత్రం appeared first on Navatelangana.
Leave A Comment