మానవతా సాయాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయిల్‌గాజా : తనకు బందీలుగా చిక్కి ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయిలీల మృతదేహాల కోసం గాజాలో హమాస్ గాలింపు కొనసాగిస్తోంది. మరోవైపు సహాయ సామగ్రితో నగరంలోకి ప్రవేశిస్తున్న వాహనాలను ఇజ్రాయిల్ దళాలు అడ్డుకుంటున్నాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నాయి. గాజా స్ట్రిప్‌లోకి ప్రతి రోజూ 600 ట్రక్కులను అనుమతిస్తానని హామీ ఇచ్చిన ఇజ్రాయిల్ ఇప్పుడు కేవలం 145 ట్రక్కులను మాత్రమే పంపుతోంది. గాజాలో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రత్యేక చికిత్స అవసరమైన 16 […]
The post బందీల మృతదేహాల కోసం హమాస్ గాలింపు appeared first on Navatelangana.
Leave A Comment