నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ ఆడాలని భారత్ కోరుకుంటోందని, అయితే పాకిస్థాన్ మాత్రం వారిని తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొడుతోందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆరోపించారు. పాకిస్థాన్ తమ స్వప్రయోజనాల కోసం దురుద్దేశంతో బంగ్లాదేశ్‌ను ప్రేరేపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొంటే, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చామని ఆయన తెలిపారు. అయితే, తాము శ్రీలంకలో మాత్రమే ఆడుతామని వారు పట్టుబట్టడంతో, చివరి నిమిషంలో షెడ్యూల్ […]
The post బంగ్లాదేశ్ ను పాకిస్థాన్ తప్పుదోవ పట్టిస్తోంది: రాజీవ్ శుక్లా appeared first on Navatelangana.
Leave A Comment