నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనుండగా..మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ మధ్యంతర ప్రభుత్వ సలహాదారుడు యూనిస్ ఖాన్ ఇంటి వద్దకు ఇంక్విలాబ్ మోర్చా కార్యకర్తలు దండెత్తి వచ్చారు. ఉస్మాన్ హాదీ హత్యకు కారణమైన వ్యక్తులను అరెస్ట్ చేసి, తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంటిలోకి చోచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీ యోత్తున మోహరించి, బారికేడ్లను ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపు చేయడానికి ముందుగానే వాటర్ ఫిరంగులను, టియర్ […]
The post బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తత appeared first on Navatelangana.
Leave A Comment