నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్ఈనెల 7వ తేదీ నుంచి నుంచి 9 వరకు నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన అండర్ 17 పాఠశాల ఎస్ జి ఎఫ్ బాలికల విభాగంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో జిల్లా కేంద్రంలోని రిసోనెన్స్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న నడిమెల సహస్ర రావు బంగారు పతకం సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ ప్రమోద్ రెడ్డి వ్యాయమ ఉపాధ్యాయులు వినోద్ పెంటన్న స్వర్ణలత తెలిపారు. మంగళవారం పాఠశాలలో […]
The post బంగారు పతకం సాధించిన సహస్రకు సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment