అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ తగ్గుదల వాషింగ్టన్ : గత కొంతకాలంగా రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్న బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అమెరికా తదుపరి ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడిగా కెవిన్ వార్ష్ పేరును డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా తగ్గాయి. శుక్రవారం ఒక్కరోజే బంగారం ధర దాదాపు 8 శాతం మేర క్షీణించి ఔన్స్ ధర 4,957 డాలర్లకు చేరుకోగా, వెండి 15 శాతం, ప్లాటినం […]
The post బంగారం, వెండి ధరల్లో కుదుపు appeared first on Navatelangana.
Leave A Comment