మంత్రి వెంకటరెడ్డిపై కవిత ఫైర్ మున్సిపల్ అధికారులపై మంత్రి ఆగ్రహం ఒకరి ప్రచారాన్ని అడ్డుకునే హక్కు లేదని అధికారులకు సూచన నవతెలంగాణ-నల్లగొండటౌన్‌నల్లగొండలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదానికి దారితీసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వారును జాగృతి కార్యకర్తలు అడ్డుకోగా.. మరోవైపు జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంత్రిని నిలదీశారు. ఫ్లెక్సీల విషయం తెలిసిన మంత్రి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగృతి జనంబాట […]
The post ఫ్లెక్సీల తొలగింపుపై రగడ appeared first on Navatelangana.
Leave A Comment