నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో రిజర్వ్‌డ్ సీటు కోసం ఓ మహిళ, సినియర్ సిటిజన్ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తన సీటు తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదారాబాద్ పటాన్ చెరు నుంచి కోఠికి వెళుతున్న బస్సులో ఓ మహిళ సీనియర్ సిటిజన్ సీట్లో కూర్చుంది. అయితే ఓ పెద్దాయన అక్కడికి వచ్చి.. అది మాకు రిజర్వ్ అయిన సీటు మీరు అక్కడి నుంచి లేవాలని కోరాడు. […]
The post ఫ్రీ బస్సులో రిజర్వ్ సీటు కోసం లొల్లి.. వీడియో appeared first on Navatelangana.
Leave A Comment