నవతెలంగాణ-పూడూర్వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని చిన్న బండ తండాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
The post ఫ్యానుకురేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య appeared first on Navatelangana.
Leave A Comment