• Login / Register
  • Site Logo

    ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదం అప్డేట్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. 1,100 ఫైల్స్ దగ్ధం అయినట్లు నాగ్ పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. 1,100 కేసుల డేటా రికవరీ కోసం ఈ టీమ్ యత్నించింది. అయితే కేసుల డేటా రికవరీ కష్టం అని ప్రత్యేక బృందం తేల్చేసింది. కాగా దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.

    The post ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదం అప్డేట్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment