• Login / Register
  • Site Logo

    ఫోన్ పేలో మరో కొత్త ఫీచర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : యూపీఐ పేమెంట్ల కోసం బయోమెట్రిక్ వ్యవస్థ తీసుకొచ్చినట్లు ఫోన్ పే ప్రకటించింది. పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఫింగర్ ప్రింట్/ఫేసియల్ రికగ్నిషన్‌తో పేమెంట్ పూర్తవుతుందని తెలిపింది. ప్రస్తుతం రూ.5వేల వరకు చేసే ట్రాన్సాక్షన్లకే ఈ ఫీచర్ తెచ్చామంది. ఇందుకోసం ఫోన్ పే యాప్‌ ప్రొఫైల్‌కు వెళ్లి మేనేజ్ పేమెంట్స్‌పై ట్యాప్ చేయాలంది. అనంతరం బయోమెట్రిక్ పే ఐకాన్‌పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలని తెలిపింది.

    The post ఫోన్ పేలో మరో కొత్త ఫీచర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment