సెమీస్‌లో స్విటోలినా, పెగులా ఓటమిఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ప్రపంచ నం.1, బెలారస్ భామ అరినా సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా నాల్గో ఏడాది టైటిల్ పోరుకు సిద్ధమైంది. రాజకీయ కారణాలతో ఉత్కంఠ రేగిన సెమీఫైనల్లో ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్)పై సబలెంక సూపర్ విక్టరీ సాధించింది. కజకిస్తాన్ అమ్మాయి ఎలెనా రిబకినా సెమీస్‌లో అమ్మాయి స్టార్ జెస్సికా పెగులాపై విజయంతో ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంక, రిబకినాలు ‘2023’ టైటిల్ పోరు రీ మ్యాచ్‌కు రంగం […]
The post ఫైనల్లో సబలెంక, రిబకినా appeared first on Navatelangana.
Leave A Comment