• Login / Register
  • Site Logo

    ఫైనల్లో దబంగ్ ఢిల్లీ

    Rss వార్తలు

    ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 12న్యూఢిల్లీ : దబంగ్‌ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన క్వాలిఫయర్‌-1లో పుణెరి పల్టాన్‌పై 6-4తో టైబ్రేకర్‌లో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత 40 నిమిషాల ఆటలో పుణెరి పల్టాన్‌, దబంగ్‌ ఢిల్లీ 34-34తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో విజేతను టైబ్రేకర్‌లో తేల్చారు. దబంగ్‌ ఢిల్లీ తరఫున నీరజ్‌ నర్వాల్‌ (7 పాయింట్లు), ఆషు మాలిక్‌ (4 పాయింట్లు) రాణించగా.. పుణెరి పల్టాన్‌ […]

    The post ఫైనల్లో దబంగ్‌ ఢిల్లీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment