సెమీస్‌లో బెంగాల్‌పై గెలుపు కోల్‌కతా : రంజీట్రోఫీ చరిత్రలో తొలిసారి జమ్మూ కశ్మీర్ టైటిల్ పోరుకు చేరుకుంది. గత సీజన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుని ఔరా అనిపించిన జమ్మూ కశ్మీర్.. ఈ ఏడాది ఏకంగా ఫైనల్లోనే పాగా వేసింది. కళ్యాణిలోని బెంగాల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో బెంగాల్‌పై 6 వికెట్ల తేడాతో జమ్మూ కశ్మీర్ ఘన విజయం సాధించింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జమ్మూ కశ్మీర్ 34.4 ఓవర్లలో 4 వికెట్లు […]
The post ఫైనల్‌కు జమ్మూ కశ్మీర్ appeared first on Navatelangana.
Leave A Comment