కేసీఆర్, రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలుదొంగే పోలీసులను బెదిరించినట్టు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన కేసీఆర్, రెండేండ్లుగా పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, పెయిల్యూర్’ పాలకులు అని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తనపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి బ్యాడ్ బ్రదర్స్‌గా ప్రసిద్ధి […]
The post ఫెయిల్యూర్ పాలకులు appeared first on Navatelangana.
Leave A Comment