విద్యార్ధుల భవిష్యత్‌తో చెలగాటం ఆడొద్దుపెండింగ్ ఫీజులను విడుదల చేయకుంటే చలో హైదరాబాద్ చేపడతాం : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన నవతెలంగాణ-హిమాయత్ నగర్‌రాష్ట్రంలో ఆరేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహం ఎదుట గురువారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు కండ్లకు గంతలు […]
The post ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment