ఫీజులు చెల్లించక మూతపడుతున్న కాలేజీలుప్రభుత్వ నిర్లక్ష్యంతో దాదాపుగా 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పొంచిఉన్న ప్రమాదంనిర్లక్ష్యం వహిస్తే విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడుతాంజాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్నవతెలంగాణ – తాండూరురాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూరు బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి మంగళవారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. ఫీజు […]
The post ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment