• Login / Register
  • Site Logo

    ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలి

    Rss వార్తలు

    విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటంబకాయిలు ఇవ్వకుంటే చలో హైదరాబాద్‌మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాంఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ30న విద్యాసంస్థల, వర్సిటీలబంద్‌ జయప్రదం చేయాలని పిలుపునవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్రంలో ఆంండ్ల నుంచి పెండింగ్‌ ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం కనీసం రూ.1200 కోట్లు అయినా విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఫార్మసి, మెడికల్‌, ఇతర ప్రొఫెషనల్‌ విద్యాసంస్థలు, యూనివర్సిటీల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చిన […]

    The post ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment