సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను మరింత పారదర్శకంగా అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు వీటిని […]
The post ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులను వెంటనే విడుదల చేయండి appeared first on Navatelangana.
Leave A Comment