యూనివర్సిటీ ముఖద్వారం వద్ద ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల నిరసన..ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయాలి పరీక్షలు వాయిదా వేయాలి రిజిస్టర్ కు వినతి పత్రం అందజేతప్రయివేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్..నవతెలంగాణ – డిచ్ పల్లిఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతోనే గత్యంతరం లేక కళాశాలలను మూసివేసామని, ప్రయివేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ పేర్కొన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ లోని […]
The post ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతోనే కళాశాలలు మూసివేశాం appeared first on Navatelangana.
Leave A Comment