30న ఎస్‌ఎఫ్‌ఐ విద్యాసంస్థల బంద్‌కు డీవైఎఫ్‌ఐ మద్దతునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌విద్యారంగ, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, ఉపాధ్యక్షులు ఎండీ జావీద్, ఆర్‌ఎల్ మూర్తి, హైదరాబాద్ నాయకులు రాజు మాట్లాడారు. […]
The post ఫీజు బకాయిలు విడుదల చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment