బెదిరింపులతో ఆందోళనలను ఆపలేరు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజుమంత్రుల నివాస సముదాయాల ముట్టడి.. ఉద్రిక్తతవిద్యార్థులను అడ్డుకున్న పోలీసులు.. తోపులాటజిల్లాల్లో ఎమ్మెల్యేలకు వినతులు నవతెలంగాణ – బంజారాహిల్స్‌విద్యార్థుల ఫీజులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడటంతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయాల వద్ద సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీగా వెళ్లి ధర్నా […]
The post ఫీజుల విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment