• Login / Register
  • Site Logo

    ఫిలీప్పిన్స్లో భారీ అగ్నిప్రమాదం..1,000 ఇండ్లు దగ్ధం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఫిలీప్పిన్స్‌లోని బొంగావ్ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు 1,000 ఇళ్లు దగ్ధమయ్యాయి. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి స్థానికులను సురక్షితంగా తరలించామన్నారు. అదృష్టవశాత్తు ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

    The post ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం..1,000 ఇండ్లు దగ్ధం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment