నవతెలంగాణ-హైదరాబాద్: ఫిలిప్పీన్స్‌లో బోటు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది మరణించగా, 12మందికి పైగా గల్లంతైనట్లు కోస్ట్‌గార్డ్ తెలిపింది. వివరాల ప్రకారం.. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు ప్రమాదం జరిగింది. ఎంవి త్రిషా కెర్స్టిన్ 3, జాంబోంగా నుండి బయలుదేరిన బోటు సులు ప్రావిన్స్‌లోని జోలోకి వెళ్తుండగా బోటు మునిగిపోయింది. జాంబోంగా ద్వీపకల్పంలోని బాసిలాన్ ప్రావిన్స్‌లో భాగమైన బలుక్-బలుక్ ద్వీపానికి తూర్పున ఐదు కిలోమీటర్ల దూరంలో బోటు ప్రమాదం జరిగింది. బోటు సామర్థ్యం 352 […]
The post ఫిలిప్పీన్స్‌లో బోటు ప్రమాదం..15మంది మృతి appeared first on Navatelangana.
Leave A Comment