– నేడు, రేపు విచారణనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు జారీ చేశారు. బుధ, గురువారాల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. బుధవారం తెల్లం వెంకట్రావు, డాక్డర్ సంజరు, 20న పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీలను స్పీకర్ విచారించనున్నారు. వీరి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఆ తర్వాత పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు దాఖలు […]
The post ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు appeared first on Navatelangana.
Leave A Comment