నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్‌లో యూఎస్ ట్రేడ్ డీల్, మాజీ ఆర్మీ చీప్ జనరల్ నరవాణే రాసిన త్రీ ఫోరస్ డెస్టినీ బుక్ లపై చర్చ పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం కూడా విపక్షాలు ఆందోళనలు కొనసాగించడంతో ఫిబ్రవరి 9కి ఉభయసభలను స్పీకర్ వాయిదా వేశారు. సభ ఉదయం ప్రారంభంగానే యూఎస్ ట్రేడ్ డీల్, నవవాణే బుక్ లపై చర్చపెట్టాలని మరల విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ […]
The post ఫిబ్రవరి 9కి పార్లమెంట్ వాయిదా appeared first on Navatelangana.
Leave A Comment