నవతెలంగాణ – కాటారంప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 04న కాటారం మండల స్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోటీలను కాటారం మండల కేంద్రంలో యంపీడీఓ అడ్డురి బాబు, యం ఈ ఓ శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కాటారం మండల పరిధిలోని కాటారం, చింతకాని, రేగులగూడెం క్లస్టర్లకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. అన్ని క్లస్టర్లకు చెందిన క్రీడాకారులు బుధవారం ఉదయం 9:30 గంటలకు తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు సూచించారు. […]
The post ఫిబ్రవరి 4న కాటారంలో సీఎంకప్ క్రీడా పోటీలు ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment