– రెండు ఫిర్యాదు లు మాత్రమే నమోదు – గడువు లోపు బీఫాం ఇవ్వకపోతే స్వతంత్ర గుర్తులే – మున్సిపల్ ఎన్నికల జిల్లా సహాయ అధికారి నాగరాజు నవతెలంగాణ – అశ్వారావుపేటఎన్నికల ప్రక్రియ లో ప్రధాన ఘట్టం నామినేషన్ లు ఉపసంహరణ గడువు ఈ నెల 3 వ తేది మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే నని మున్సిపల్ ఎన్నికల జిల్లా సహాయ అధికారి,స్థానిక మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఆదివారం తెలిపారు. ఉపసంహరణ గడువు లోపు జాతీయ,రిజిస్టర్ పొలిటికల్ […]
The post ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు appeared first on Navatelangana.
Leave A Comment