భారతదేశ ప్రజలపై, రైతు,కార్మికవర్గంపై కేంద్రపాలక బీజేపీ యుద్ధం ప్రకటించింది. కార్మికులు వందల ఏళ్లు పోరాటాలు చేసి సాధించుకున్న 29 చట్టాల స్థానంలో నాలుగు లేబర్‌కోడ్‌ల అమలుకు నోటిఫికేషన్‌తో పాటు రూల్స్‌ను కూడా విడుదల చేసింది. ప్రజలందరిపై భారంపడే విధంగా విద్యుత్ (సవరణ)బిల్లు -2025ని తెచ్చింది. గ్రామీణ ప్రాంతంలో ఉపాధికి గ్యారెంటీ కల్పిస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో విబిజీరామ్ జీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతుల నడ్డివిరిచేందుకు నూతన విత్తన బిల్లును తీసుకొచ్చింది. మొత్తం ప్రభుత్వరంగాన్ని […]
The post ఫిబ్రవరి 12 సమ్మె – ఆర్టీసీ కార్మికుల కర్తవ్యం appeared first on Navatelangana.
Leave A Comment