– మాజీఎంపీ వినోద్‌కుమార్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌వచ్చేనెల 12న జరిగే సార్వత్రిక సమ్మెకు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సమ్మెలో బీఆర్‌ఎస్ కూడా పాల్గొంటుందని ఆ పార్టీ మాజీ ఎంపీ బి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ కార్మిక శాఖ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చేనెల 12న సార్వత్రిక సమ్మె జరుగుతున్నదని […]
The post ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు appeared first on Navatelangana.
Leave A Comment