ఈ సమ్మె చారిత్రాత్మకం కానుంది : సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదీప్ దత్తా,ఎలమారం కరీంన్యూఢిల్లీ: ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సన్నాహాలు గతంలో కంటే మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయని సీఐటీయూ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదీప్ దత్తా, ఎలమారం కరీం అన్నారు. శుక్రవారం ఢిల్లీ సీఐటీయూ కేంద్ర కార్యాలయం (బీటీఆర్ భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ ఉపాధ్యక్షులు తపన్ సేన్ తో కలిసి సుదీప్ దత్తా, ఎలమారం కరీం మాట్లాడారు. […]
The post ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెకు జోరుగా సన్నాహాలు appeared first on Navatelangana.
Leave A Comment