నవతెలంగాణ-హైదరాబాద్: పసిఫిక్ దేశం ఫిజీలో బ్లూటూత్ ట్రేండ్ అనే ఒక పెడ ధోరణి తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు పదార్థాలు(డ్రగ్స్) కొనుగోలు చేసే స్థోమత లేనివాళ్లు, అప్పటికే డ్రగ్స్ తీసుకున్నవారి రక్తం ఎక్కించుకోవడాన్నే అక్కడ బ్లూటూత్ ట్రేండ్ గా పిలుస్తున్నారు. దీనివల్ల HIV వైరస్ వ్యాప్తి విస్తృతమవుతోంది. ఈ ధోరణి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆదోళన వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఫిజీలో 2024లో 1583 HIV కేసులు నమోదయ్యాయి. 2025లో తొలి […]
The post ఫిజీలో ‘బ్లూటూత్ ట్రేండ్’ కలకలం appeared first on Navatelangana.
Leave A Comment