• Login / Register
  • Site Logo

    ఫిజికల్ డైరెక్టర్ నేహ పర్వీన్ కు ఉత్తమ అవార్డు

    Rss వార్తలు

    నవతెలంగాణ – జోగులాంబ గద్వాలజోగులాంబ గద్వాల పట్టణంలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నేహా పర్వీన్ కు మంగళవారం ఉత్తమ అవార్డు అందజేశారు. ఉమ్మడి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులతో సన్మానించారు. అందులో భాగంగా గద్వాల పట్టణంలోని మైనార్టీ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నేహా పర్వీన్ […]

    The post ఫిజికల్ డైరెక్టర్ నేహ పర్వీన్ కు ఉత్తమ అవార్డు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment