• Login / Register
  • Site Logo

    ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్కు భారీ నజరానా

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్‌కు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ.కోటి పారితోషకాన్ని ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సోమవారం ఈ నజరానాను ప్రకటించారు. రేణుకా సింగ్‌తో సీఎం ఫోన్లో మాట్లాడారు. ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును సైతం ఆయన అభినందించారు. ప్రపంచ కప్‌లో రేణుక ప్రదర్శనను కూడా ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఐసీసీ మహిళల వన్డే […]

    The post ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్‌కు భారీ న‌జ‌రానా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment