ప్రగతిశీల రాజకీయ నేతలు, మేధావుల పిలుపు న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా బలమైన సమష్టి చర్యకు పూనుకోవాలని సుమారు యాభై దేశాలకు చెందిన మేధావులు, ప్రగతిశీల రాజకీయ నేతలు పిలుపునిచ్చారు. కమిటీ ఫర్ ది అబాలిషన్ ఆఫ్ ఇల్లెజిటిమేట్ డెట్ (సీఏడీటీఎం) అనే అంతర్జాతీయ సంస్థ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థలో మేధావులు, పరిశోధకులు, ప్రగతిశీల భావాలు కలిగిన రాజకీయ నేతలు సభ్యులుగా ఉన్నారు. సంస్థ విడుదల […]
The post ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఏకం కావాలి appeared first on Navatelangana.
Leave A Comment