నవతెలంగాణ – హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. లీ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు ఈరోజు ఉదయం కూకట్‌పల్లి నుంచి 10 మంది ఉద్యోగులతో గడ్డపోతారంలోని కంపెనీకి బయలుదేరింది. మార్గమధ్యంలో బాచుపల్లి సమీపంలోని ఓ మలుపు వద్దకు […]
The post ఫార్మా కంపెనీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు appeared first on Navatelangana.
Leave A Comment