వీకెండ్స్‌లో జల్సాలుఅక్రమ నిర్మాణాల్లో అసాంఘీక కార్యక్రమాలుప్రత్యేక ఈవెంట్ల పేరుతో యువతకు గాలంరంగారెడ్డి జిల్లాలో వెయ్యికి పైగా ఫామ్‌హౌస్‌లుమొయినాబాద్‌లో అత్యధికంఇటీవల పలు పార్టీలపై దాడులు, అరెస్టులు నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధిఫామ్‌హౌస్‌లు అసాంఘీక కార్యకలపాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు.. రేవ్, ముజ్రా పార్టీలకు అడ్డాలు అవుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌ల్లో ప్రత్యేక ఈవెంట్ల పేరుతో యువతకు గాలం వేస్తున్నారు. విదేశీయులతో చిందులు, విందులు ఏర్పాటు చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అన్‌లైన్‌లో ప్రత్యేక పేజీలు నిర్వహిస్తూ.. యువతను […]
The post ఫామ్‌హౌస్ కేరాఫ్ రేవ్‌పార్టీ appeared first on Navatelangana.
Leave A Comment